రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

AKP: ఎలమంచిలి మండలం పురుషోత్తపురం సబ్ స్టేషన్ పరిధిలో ఈనెల 28వ తేదీన విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాజశేఖర్ తెలిపారు. విద్యుత్ లైన్ల నిర్వహణ పనులు చేపడుతున్న కారణంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయ్యవరం, పులపర్తి, పురుషోత్తపురం, లక్కవరం, రుక్మిణీపురం, రేగుపాలెం తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.