రత్నంపేటలో కూలిన ఇల్లు

SRCL: బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో వర్షాలతో ఎదురుగట్ల మల్లయ్య అనే వ్యక్తి ఇల్లు కూలిపోయింది. దీంతో మల్లయ్య రోడ్డున పడ్డారు. మరమ్మత్తులు కూడా చేసుకునే ఆర్థికతోమత లేకపోవడంతో సోమవారం సీపీఎం పార్టీ మండల కన్వీనర్ గురజాల శ్రీధర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రామంచా అశోక్ సందర్శించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్ సందీప్ ఝాను కోరారు.