'రోడ్డు మరమ్మత్తుల పనుల్లో నాణ్యత పాటించాలి'
SRPT: రోడ్ల మరమ్మతుల విషయంలో ఎలాంటి అలసత్యం లేకుండా వెంటనే పూర్తి కావాలని కలెక్టర్ తేజస్ అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షానికి సూర్యాపేటలో దంతాలపల్లి రోడ్లు గుంటలు ఏర్పడి వాహనాల రాకపోకులకు ఇబ్బందిగా మారింది. కలెక్టర్ ఈరోజు పరిశీలించి ఆర్ అండ్ బి అధికారులను మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. పనులు నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.