ఉచిత టైలరింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

CTR: ఇరువారంలోని NACలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DSDO గుణశేఖర్ రెడ్డి అన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ ప్రదానం చేస్తామన్నారు. 15-35 ఏళ్లలోపు ఆసక్తి గల మహిళలు NAC కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 8520048041 నంబర్‌ను సంప్రదించాలన్నారు.