సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన పాలకుర్తి ఎమ్మెల్యే

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన పాలకుర్తి ఎమ్మెల్యే

MHBD: తొర్రూరు మండలంలోని ఖానాపురం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS) నిధుల నుంచి మంజూరైన రూ. 15 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ఇవాళ పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రారంభించారు. సీసీ రోడ్డు నిర్మాణంతో రాకపోకలు సులభం అవుతాయని, గ్రామాభివృద్ధికి ఇవి కీలకమని అన్నారు.