శబరిమల మహా పాదయాత్రను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే

శబరిమల మహా పాదయాత్రను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే

NZB: జిల్లా కేంద్రం నుంచి కేరళలోని శబరిమల వరకు నగరానికి చెందిన 11 మంది అయ్యప్ప దీక్షపరులు చేపట్టిన మహా పాదయాత్రను అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. వారి పాదయాత్ర సుఖవంతం కావాలని ఆకాంక్షించారు. పాదయాత్రలో పురంశెట్టి నంద కిషోర్, నూరు రాజేందర్, వేణు, సాయిరెడ్డి, సుధాకర్, గంగా ప్రసాద్ పాల్గొన్నారు.