ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు ఆహ్వానం

ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు ఆహ్వానం

ATP: కళ్యాణదుర్గం వీరశైవ లింగాయత్‌లకు స్మశాన వాటిక కోసం 10 ఎకరాల భూమిని కేటాయిస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు హామీ ఇచ్చారు. వెంటనే భూమిని సర్వే చేయించి కేటాయించాలని ఆర్డీవో, తహసీల్దార్లకు ఆయన ఆదేశించారు. అనంతరం సుత్తూరు జాతర మహోత్సవం, ఉచిత సామూహిక వివాహాలకు విరక్తిగవిమఠం పీఠాధిపతి ఎమ్మెల్యేను ఆహ్వానించారు.