KGBVల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

KGBVల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

హైదరాబాద్ కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 10వ తరగతి విద్యార్థినులు ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ. 200. మే 3న ప్రవేశ పరీక్ష ఉంటుంది. అర్హులైన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.