'ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు సరికావు'

'ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు సరికావు'

RR: దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప నాయకులను విస్మరించి కేవలం RSS గురించి ప్రధాని నరేంద్ర మోడీ గొప్పగా చెప్పడం సరైందికాదని కాంగ్రెస్ నేత మహమ్మద్ ఇబ్రహీం ఈరోజు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, ప్రాణ త్యాగాలు చేసిన మహానుభావుల గురించి మర్చిపోయి తన ఘనతలు చెప్పుకోవడం తగదన్నారు.