'సమస్య పరిష్కారానికి సత్వరంగా కృషి చేయాలి'

'సమస్య పరిష్కారానికి సత్వరంగా కృషి చేయాలి'

BDK: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై అధికారులు తక్షణమే చర్య తీసుకోవాలని ఎమ్మార్వో మనిధర్ అధికారులకు ఆదేశించారు. సోమవారం అశ్వాపురం మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి ఉన్నతాధికారుడు దరఖాస్తులు స్వీకరించారు. సమస్య పరిష్కారానికి సత్వరంగా కృషి చేస్తామని ఎమ్మార్వో తెలిపారు.