VIDEO: అమెరికా, ఇజ్రాయిల్ దేశాధినేతల దిష్టిబొమ్మ దగ్ధం
MNCL: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను నిరసిస్తూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాలలో ఆ దేశాధినేతల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి లాల్ కుమార్ మాట్లాడుతూ.. పశ్చిమ ఆసియా ప్రాంతంలో చమురు నిల్వలపై ఆధిపత్యం కోసమే అమెరికా ఈ దాడులు చేయడం అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమని అన్నారు.