ఈనెల 15న స్పెషల్ లోక్ అదాలత్: ఎస్పీ

ఈనెల 15న స్పెషల్ లోక్ అదాలత్: ఎస్పీ

MBNR: జిల్లాలో ఈనెల 15న నిర్వహించనున్న స్పెషల్ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డి. జానకి విజ్ఞప్తి చేశారు. లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన, తక్కువ ఖర్చుతో సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. చిన్న కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకోవద్దని, రాజీ అంటే విజయం వైపు దారితీసే నిజమైన మార్గం అని ఎస్పీ తెలిపారు.