హుజూర్‌నగర్‌లో భాజపా నాయకుల అరెస్ట్

SRPT: HNRలో బీజేపీ నాయకులను, కార్యకర్తలను పోలీసుల అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో బీజేపీ పట్టణ అధ్యక్షుడుకొండా హరీష్ గౌడ్ జిల్లా నాయకులు రామరాజు, ఇంటి రవి కొప్పర సాయి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అనే నకిలీ ఉద్యమం నడుస్తుందన్నారు. కుల మతాలకతీతంగా దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చునని ఇది రాజ్యంగంలోనే ఉందని పేర్కొన్నారు.