గుంటూరు వ్యాపారుల్లో కొత్త ఆశలు

గుంటూరు వ్యాపారుల్లో కొత్త ఆశలు

గుంటూరులో ఉన్న పీవీకే నాయుడు మార్కెట్ పునరుద్ధరణ వార్తలు నగరంలోని వ్యాపారుల్లో కొత్త ఆశలు రేపుతున్నాయి. ఎమ్మెల్యే మాధవి డీఆర్‌సీ సమావేశంలో ఈ అంశంపై ప్రస్తావించారు. పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని కోరారు. అయితే వేలాది మందికి జీవనాధరాలకు సంబంధించిన దీనిపై ఈనెల 11న సీఎం చంద్రబాబుతో జరిగే సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.