బద్వేలులో 81 మంది పింఛన్లు తొలగింపు

KDP: బద్వేలు మండలంలో దివ్యాంగుల పింఛన్ లిస్ట్ నుంచి 81 మందిని తొలగించామని ఎంపీడీవో మల్లేశ్వరి సూచించారు. 60 ఏళ్లు పైబడిన వారికి ఓల్డ్ ఏజ్ పింఛన్ కన్వెర్ట్ చేశామన్నారు. నిజమైన అర్హులు ఎవరైనా ఉంటే దగ్గరలోని సచివాలయానికి వెళ్లి రీ వెరిఫికేషన్ చేయించుకోవాలని కోరారు.