సోదరుడిని ఇంటి నుంచి గెంటేసిన రాజు!

సోదరుడిని ఇంటి నుంచి గెంటేసిన రాజు!

అమెరికాను కుదిపేసిన జెఫ్రీ ఎప్‌స్టైన్ సెక్స్ కుంభకోణం కేసు పత్రాల్లో బ్రిటన్ యువరాజు ఆండ్రూ పేరు బయటకొచ్చింది. దీంతో ఆయన తనకున్న రాయల్ టైటిల్‌ను వదులుకున్నారు. ఈ క్రమంలో ఆండ్రూకు ఉన్న బిరుదులన్నింటిని తన సోదరుడు బ్రిటన్ రాజు చార్లెస్ III తొలగించినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది. ఆయనని ఇంటి నుంచి బలవంతంగా బయటకు పంపించేసినట్లు పేర్కొంది.