అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NZB: ఇందూరు అయ్యప్ప సేవాసమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో 80 రోజులపాటు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఆదివారం నగరంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందూరు అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకుంటే శబరిమల అయ్యప్పను దర్శించుకున్న అనుభూతి కలుగుతుందన్నారు.