మహాశివరాత్రి వేడుకలకు 180 మంది పోలీసుల మోహరింపు
NDL: శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల బందోబస్తు విధులపై జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS సాయుధ బలగాలకు దిశానిర్దేశం చేశారు. భక్తులతో గౌరవంగా మాట్లాడుతూ.. మార్గదర్శనం చేయాలని సూచించారు. 180 మంది సిబ్బందిని కీలక ప్రాంతాల్లో మోహరించి అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.