ఈనెల 6 నుంచి సదరం ప్రత్యేక శిబిరం

ఈనెల 6 నుంచి సదరం ప్రత్యేక శిబిరం

NRML: ఈనెల 6 నుంచి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 6న ఇంటలెక్చువల్ ఎమ్మార్, 7న వినికిడి,14న కంటి చూపు, 15, 20 తేదీలలో వికలాంగులకు సదరం క్యాంప్ ఉంటుందని వారు తెలిపారు.