ఓటేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దంపతులు

ఓటేసిన  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దంపతులు

నల్గొండ: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేడు జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దంపతులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వారి సతీమణి కోమటిరెడ్డి సబిత రెడ్డి నల్లగొండ పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రంలోని 114 పోలింగ్ బూత్‌లో తమ ఓటును వినియోగించుకున్నారు. ఓటు మనందరి బాద్యత అని అన్నారు.