'అసత్య ప్రచారాలను జగన్ మానుకోవాలి'

'అసత్య ప్రచారాలను జగన్ మానుకోవాలి'

AP: యాక్సిస్‌ కంపెనీతో కూటమి ప్రభుత్వం ఒప్పందం 100% సక్రమమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. 'సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజీతో చేపడుతున్న తొలి ప్రాజెక్టు ఏపీలోనే ఏర్పాటు కానుంది. స్వలాభం కోసం జగన్‌ చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలకు, మా అగ్రిమెంట్లకు తేడా ఉంది. విద్యుత్ కొనుగోళ్లపై జగన్ అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలి' అని మండిపడ్డారు.