నిరుద్యోగులకు గుడ్ న్యూస్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

కోనసీమ: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ నెల 10న రామచంద్రపురంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విఎస్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ ఛైర్మన్ వాసంశెట్టి సత్యం బుధవారం తెలిపారు. 3 వేల ఉద్యోగాలకు ఎంపికలు జరుగుతాయని 18 నుంచి 25 ఏళ్లలోపు వయస్సుగల ఇంటర్, డిగ్రీ, డిప్లొమో చదివిన వారు అర్హులన్నారు.