అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

మన్యం: అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శిలో శనివారం ప్రారంభించారు. అందులో భాగంగా మన్యం జిల్లా సాలూరులో రాష్ట్ర గిరిజన, సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులకు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు.