డొనేషన్లు వసూలు చేస్తే భౌతికదాడులకు దిగుతాం: AISF

డొనేషన్లు వసూలు చేస్తే భౌతికదాడులకు దిగుతాం: AISF

NZB: ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల పేరుతో డొనేషన్లు వసూలు చేస్తే భౌతిక దాడులకు దిగుతామని AISF జిల్లా కార్యదర్శి రఘురాం హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల పేరుతో వేల రూపాయలు కొన్ని పాఠశాలలు డొనేషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.