బీజేపీకి చిత్తశుద్ధి లేదు: ఎంపీ
TG: మతం పేరుతో రాజకీయాలు చేయడం తప్ప.. బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంటే.. బీజేపీ దానిని అడ్డుకోవాలని చూస్తుందన్నారు. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నించారు.