రైతన్నలకు ప్రజా ప్రభుత్వ అండ: సీతారామలక్ష్మి

రైతన్నలకు ప్రజా ప్రభుత్వ అండ: సీతారామలక్ష్మి

W.G: రైతన్నలకు ప్రజా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి, ఏపీఐఐసీ ఛైర్మన్ రామరాజు అన్నారు. భీమవరం మండలం తుందుర్రులోని రైతు సేవా కేంద్రంలో బుధవారం జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో వారు మాట్లాడారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను వినియోగించుకుని పంటలలో అధిక దిగుబడులు సాధించాలన్నారు.