చంద్రగిరి: పరిశ్రమలు తెస్తాం.. ఉద్యోగాలు ఇస్తాం

చంద్రగిరి: పరిశ్రమలు తెస్తాం.. ఉద్యోగాలు ఇస్తాం

చిత్తూరు: చంద్రగిరి నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తామని, ప్రజలంతా టీడీపీకి ఓటు వేయాలని పులివర్తి వినిల్ కోరారు. శుక్రవారం రంగంపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నానిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కులవృత్తులకు ఆదరువుగా ఉంటూ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు.