ముందస్తు ఆస్తి పనులు చెల్లింపు పై రాయితీ

NLG: మున్సిపాలిటీల్లో ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించే వారికి 5% రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 2025-26కు సంబంధించిన ఆస్తిపన్ను మొత్తం APRL 30లోగా చెల్లించిన వారికి రాయితీ వర్తించనుంది. ఈరాయితీ ద్వారా భవనానికి ఉన్న ఆస్తిపన్నులో 5%తగ్గనుంది. భవనాల యజమానులంతా రాయితీని సద్వినియోగం చేసుకోవాలని NLGమున్సిపల్ ఆర్‌ఐ శివ రాంరెడ్డి కోరారు.