కండోమ్‌ల కొరత.. వైద్య నిపుణుల హెచ్చరిక

కండోమ్‌ల కొరత.. వైద్య నిపుణుల హెచ్చరిక

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల కారణంగా పెట్రోకెమికల్ ఉత్పత్తుల సరఫరా నిలిచిపోయింది. దీంతో దేశంలో కండోమ్‌ల తయారీకి ఎఫెక్ట్ పడింది. కండోమ్స్ తయారీలో ఉపయోగించే లేటెక్స్ ప్రాసెసింగ్‌కు కొన్ని ప్రత్యేక రకాల పెట్రోకెమికల్స్ ఇరాన్ నుంచి దిగుమతి అవుతాయి. అయితే ఒకవేళ వీటి కొరత ఏర్పడితే భారత్‌లో HIV కేసులు పెరిగే అవకాశం ఉందని.. ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.