'పేద ఇంటి ఆడపిల్లల కుటుంబాలకు అండగా ప్రభుత్వం'

'పేద ఇంటి ఆడపిల్లల కుటుంబాలకు అండగా ప్రభుత్వం'

MHBD: పేద ఇంటి ఆడపిల్లల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ తెలిపారు. ఇవాళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 49 మంది లబ్ధిదారులకు రూ.49,05,684 విలువ గల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.