పులివెందులకు చేరుకున్న మాజీ సీఎం జగన్

పులివెందులకు చేరుకున్న మాజీ సీఎం జగన్

కడప జిల్లా పర్యటనలో భాగంగా మాజీ సీఎం జగన్ ఇవాళ పులివెందులకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ శ్రేణులు స్వాగతం పలికారు. ఇవాళ్టి నుంచి మూడు రోజులు పాటు జగన్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తన నివాసం నుంచి రోడ్డు మార్గాన లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు.