'శాంతియుతంగా వినాయక నవరాత్రులు జరుపుకోవాలి'

'శాంతియుతంగా వినాయక నవరాత్రులు జరుపుకోవాలి'

SDPT: బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక నవరాత్రులు శాంతియుతంగా, భద్రతా పరిరక్షణతో నిర్వహించేందుకు పోలీసులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్సై శంకర్ రావు మండప నిర్వాహకులు, కార్యవర్గ సభ్యులతో సమావేశమై అవగాహన కల్పించారు. మండపాల ఏర్పాటు కోసం తప్పనిసరిగా పోలీస్ అనుమతి తీసుకోవాలని, https://policeportal.tspolice.gov.in/index .htm వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకొవాలి అని అన్నారు.