మే 1 వరకు దుబాయ్‌కు విమానాలు రద్దు

మే 1 వరకు దుబాయ్‌కు విమానాలు రద్దు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 1 వరకు దుబాయ్‌కు ఎయిర్ కెనడా విమానాలను రద్దు చేసింది. టొరంటో నుంచి దుబాయ్ వెళ్లే విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ కెనడా ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించింది.