VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తీవ్ర గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి తీవ్ర గాయాలు

TPT: నారాయణవనం మండలం సముదాయం బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. కెంపరపాలెం గ్రామానికి చెందిన రాజేంద్ర టీవీఎస్ స్కూటర్‌పై రోడ్డు దాటుతుండగా గ్యాస్ లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.