'రహదారి భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి'

'రహదారి భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి'

MLG: రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ దివాకర టి.ఎస్. ప్రజలకు సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం వంటి భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అజాగ్రత్త డ్రైవింగ్ వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్చరించారు.