జిల్లాలో 26,402 ఎకరాల్లో మొక్కజొన్న సాగు

జిల్లాలో 26,402 ఎకరాల్లో మొక్కజొన్న సాగు

వికారాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలకు పంట పొలాలు కళకళలాడుతున్నాయి. జిల్లాలోని వికారాబాద్, పూడూరు, దోమ, కుల్కచర్ల, బంట్వారం, తాండూరు, యాలాల, బషీరాబాద్ తదితర మండలాల్లో మొక్కజొన్న పంటను అత్యధికంగా సాగు చేశారు. ఈ ఏడాది జిల్లాలో 26,402 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.