VIDEO: గంటల వ్యవధిలో తల్లి–కుమారుడు మృతి
HNK: ఐనవోలు మండలం పంథిని గ్రామంలో నేడు విషాదం చోటుచేసుకుంది. గంటల వ్యవధిలో తల్లి ఉపేంద్ర(72), కుమారుడు నరహరి(55) మృతిచెందారు. నరహరికి వారం రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, కొడుకు పరిస్థితి చూసి మనస్తాపానికి గురైన తల్లి కన్నుమూసింది.ఆమె అంత్యక్రియలు పూర్తైన కొద్దిసేపటికే నరహరి తుదిశ్వాస విడిచాడు.