VIDEO: నడి రోడ్డుపై ఇంటర్ విద్యార్థుల ఘర్షణ
KMM: వైరాలోని మధిర రోడ్డుపై ఇంటర్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగానే విద్యార్థులు పరారయ్యారు. ఘర్షణలో పాల్గొన్న ఒక విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.