కలెక్టరేట్ ఎదుట సీఐటీయు ఆందోళన

కలెక్టరేట్ ఎదుట సీఐటీయు ఆందోళన

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా మంగళవారం సీఐటీయు కార్మిక సంఘం నాయకులు ఆందోళన నిర్వహించారు. ఇటీవల సంగారెడ్డి జిల్లా పాశం మైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాద బాధిత కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించాలని కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. సీఐటీయు జిల్లా అధ్యక్షుడు ఉప్పలయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన చేశారు.