IIITకి హిరమండలం విద్యార్థులు ఎంపిక

IIITకి హిరమండలం విద్యార్థులు ఎంపిక

SKLM: హిరమండలం ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్‌కు చెందిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. షర్మిల, పూజిత, భరత్ (నూజివీడుకు), హారిక (శ్రీకాకుళం) IIITలకు ఎంపికయ్యారని HM తలగాపు కేశవరావు తెలిపారు. వారిని మండల విద్యాధికారి కే. రాంబాబు, కమిటీ ఛైర్మన్ సింహాద్రి, కళ్యాణి, ఉపాధ్యాయులు అభినందించారు.