WARNING.. మూడు రోజులు భారీ వర్షాలు

WARNING.. మూడు రోజులు భారీ వర్షాలు

HYD: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో నగరంలో ఇంకా మూడు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.