VIDEO: జోగులాంబ దేవస్థానం వద్ద ట్రాఫిక్ జాం

VIDEO: జోగులాంబ దేవస్థానం వద్ద ట్రాఫిక్ జాం

GDWL: జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం వద్ద శనివారం భక్తుల రద్దీ పెరగడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. పాత బస్టాండ్ నుంచి దేవాలయం వరకు వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పార్కింగ్ స్థలం చిన్నదిగా ఉండటంతో భక్తులు రోడ్డు పక్కనే వాహనాలు నిలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై సిబ్బందితో కలిసి ట్రాఫిక్‌ను నియంత్రించారు.