ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే

ELR: చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ బుధవారం క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతి పత్రాలని స్వీకరించి తక్షణమే స్పందించడం జరిగింది. అలాగే వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.