జీవీఎంసీలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

జీవీఎంసీలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

VSP: జీవీఎంసీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్య ల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు మేయర్ పీలా శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ కమిషనర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. సమస్యలపై ప్రజలు వినతులు అందజేయాలని వారు కోరారు. వాటిని త్వరగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వివరించారు.