నూతన సి ఎస్ ను కలిసిన రామగుండం ఎమ్మెల్యే

నూతన సి ఎస్ ను కలిసిన రామగుండం ఎమ్మెల్యే

JGL: రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్క న్ సింగ్ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన చీఫ్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ రామకృష్ణ రావును కలిచారు. ఈ సందర్భంగా ఇటీవల చీఫ్ సెక్రటరీ బాధ్యతలు స్వీకరించిన ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.