VIDEO: విద్యుత్ షార్ట్ సర్‌క్యూట్ కారణంగా ఇళ్లు దగ్ధం

VIDEO: విద్యుత్ షార్ట్ సర్‌క్యూట్ కారణంగా ఇళ్లు దగ్ధం

ASR: రంపచోడవరం(M)పెదగెద్దాడలో బుధవారం ఓ తాటాకు ఇళ్లు విద్యుత్ షార్ట్ సర్‌క్యూట్ కారణంగా దగ్ధం అయ్యింది. దీంతో బాధితులు పీ. కృష్ణ, అతని భార్య, ఇద్దరు పిల్లలు కట్టుబట్టలతో వీధిన పడ్డారు. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసిన ఫలించలేదు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి అంతా కాలి బూడిద అయ్యిందని స్థానికులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.