మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై స్పందించిన సీఎం

మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై స్పందించిన సీఎం

HYD: మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిబంధనల ప్రకారమే నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చారని, ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ఈ డ్రగ్స్ ఉదంతంపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.