'ఈ కేవైసీ వెంటనే చేయించుకోండి'

'ఈ కేవైసీ వెంటనే చేయించుకోండి'

KRNL: రేషన్ కార్డులో ఉన్న లబ్ధిదారులందరూ రేషన్ డీలర్ల వద్ద ఈ-కేవైసీ వెంటనే చేయించు కోవాలని తహసీల్దార్ రుద్రగౌడ సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కోసిగి మండలంలో 10,747 మంది లబ్ధిదారులుండగా ఇప్పటి వరకు 4,013 మాత్రమే డీలర్ల వద్దకు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకున్నారని, ఇంకా 6,734 మంది చేయించుకోలేదన్నారు.