ఢిల్లీ చేరుకున్న కెనడా ప్రధాని

ఢిల్లీ చేరుకున్న కెనడా ప్రధాని

కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు భారత అధికారులు ఘనస్వాగతం పలికారు. రేపు ప్రధాని మోదీతో కార్నీ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన విభేదాల పరిష్కారం, ఆర్థిక సహకారంపై కీలక చర్చలు జరగనున్నాయి. కెనడాలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన జరుపుతున్న ఈ తొలి పర్యటనపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది.