ఐదో తేదీ నుండి ఆధార్ క్యాంపులు

ఐదో తేదీ నుండి ఆధార్ క్యాంపులు

NLR: విడవలూరు మండలంలోని పలు ప్రాంతాల్లో ఈనెల 5వ తేదీ నుండి పదవ తేదీ వరకు ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో నగేష్ కుమారి తెలియజేశారు. 5న ఊటుకూరు-1, పెద్దపాలెం గ్రామ సచివాలయం 6న జెడ్పీహెచ్ఎస్ రామతీర్థం, 7న గాదేల దీన్నే గ్రామ సచివాలయం, 8న చౌక చర్ల ప్రాథమికోన్నత పాఠశాల, 9న అన్నా రెడ్డిపాలెం, 10న విడవలూరులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.